ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అరటిపండ్లతో అద్భుత లాభాలు

Life style |  Suryaa Desk  | Published : Sun, Nov 05, 2023, 11:16 AM

అరటి పండ్లలో ఎక్కువగా ఉండే పెక్టిన్ పేగు పనితీరును మెరుగుపరుస్తుంది. పేగులోని ఆహారం త్వరగా జీర్ణమయ్యేందుకు సహకరిస్తుంది. అరటి పండ్లలోని కార్బొహైడ్రేట్లు త్వరగా జీర్ణం కాని ఆహార పదార్థాలు కూడా జీర్ణమయ్యేందుకు ఉపకరిస్తాయి. అరటి పండ్లు పొటాషియం వంటి సూక్ష్మ పోషకాలను కలిగి ఉంటాయి. ఇది గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. అరటిపండ్లు ఉదరంలో విడుదలయ్యే యాసిడ్‌లను సమతౌల్యం చేస్తాయి.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com