అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నామని విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కెకె.రాజు అన్నారు. శనివారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నియోజకవర్గంలోని 25వ వార్డు రెల్లివీధి -1, శాంతిపురం, రాజీవ్ నగర్ కాలనీలో నిర్వహించారు. ఇంటింటికీ వెళ్ళి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ ఫలాలను వివరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అర్హులకు సంక్షేమ పథకాలు అందిస్తూ వారికి అండగా ఉంటున్నామన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa