రిలయన్స్ జియో సంస్థ.. కారులోని సమస్యలను ముందే పసిగట్టేందుకు 'జియోమోటివ్' పేరుతో కొత్త డివైజ్ను లాంఛ్ చేసింది. దీనిని కారులో ఫిక్స్ చేస్తే.. రియల్ టైమ్ పర్ఫార్మెన్స్తో పాటు వాహనంలోని సమస్యలను ముందుగానే తెలియజేస్తుంది. దీని ద్వారా వాహనదారుడు సమస్యను పరిష్కరించుకోవటమే కాక మెయింటెనెన్స్ పెంచుకోవచ్చు. దీని ధర కేవలం రూ.4999 మాత్రమే.