హిమాలయాలు ఔషధ మూలికలకు పుట్టినిల్లు. ఈ మూలికలను పలు చికిత్సలో వాడటమే కాదు. ఆయుష్షును పెంచేందుకు ఉపయోగించవచ్చని నిపుణులు చెబుతున్నారు. అశ్వగంథ.. మధుమేహ సమస్యలను నిరోధిస్తుంది. శతావరి.. అండాల్లో ఈస్ట్రోజెన్, ప్రొలాక్టిన్ ఉత్పత్తిని పెంచుతుంది. బ్రహ్మి ఆకుల కషాయం తాగితే మెదడు చురుగ్గా పనిచేస్తుంది. తిప్పతీగ పొడి వృద్ధాప్యఛాయలను తగ్గిస్తుంది.