ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇలా చేస్తే.. ఇత్తడి వస్తువులు తళతళ మెరుస్తాయి!

Life style |  Suryaa Desk  | Published : Tue, Nov 07, 2023, 10:45 AM

కొందరు ఇత్తడి వస్తువులను శుభ్రం చేయలేక వాడటం మానేస్తుంటారు. అలాంటి వారు ఈ టిప్స్ పాటిస్తే తళతళ మెరుస్తాయి. ముందుగా ఇత్తడి పాత్రను చింతపండుతో బాగా తోమాలి. ఆ తర్వాత మైల్డ్ డిష్ సోప్‌తో బాగా తోమి.. గోరవెచ్చని నీళ్లతో శుభ్రం చేస్తే ఇత్తడి వస్తువులు బంగారంలా మెరుస్తాయి. లేదా మరిగించిన నీళ్లలో 2 టేబుల్ స్పూన్ల వెనిగర్ యాడ్ చేసి.. దానిలో కాటన్ క్లాత్ ముంచి పాత్రలను తుడిచినా మంచి ఫలితం ఉంటుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com