మునగతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా లైంగిక సామర్థ్యం పెంచుకోవడానికి మునగ దివ్య ఔషధంలా పనిచేస్తుంది. దీని వేరు నుండి ఆకు వరకు అన్నీ ఆరోగ్యానికి ఉపయోగపడేవే. పుష్పాలు, బెరడు, వేరు భాగాలలో ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి. మునగలో విటమిన్ ఎ, సి, క్యాల్షియం పుష్కలంగా ఉంటాయి. అంగస్తంభన సమస్య ఉన్నవారు మునగ చెట్టు ఎండిన బెరడును ఆవుపాలలో మరిగించి ఎండబెట్టాలి. తర్వాత వీటిని పొడిలా చేసుకోవాలి. తర్వాత వీటిని పొడిలా చేసుకోవాలి. ఈ పొడిని మూడు పూటలా నెల రోజులు తీసుకుంటే వీర్యవృద్ధి కలుగుతుంది. అలాగే అంగస్తంభన సమస్యలు కూడా దూరమవుతాయి.