పచ్చి బఠానీలతో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఒమేగా 3 ఫ్యాట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్స్ గుణాలు ఉంటాయి. శరీరం ముడతలు పడకుండా చేస్తుంది. అల్జీమర్స్, ఆర్థరైటీస్ సమస్యలను తగ్గిస్తుంది. బఠానీల్లో ప్రోటీన్, ఫైబర్ పోషకాలు ఎక్కువ. బరువు తగ్గాలనుకునే వారు బఠానీలు తినొచ్చు. రోగ నిరోధన శక్తి పెరుగుతుంది.