ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రోజూ ఒక కప్పు కాఫీ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు

Life style |  Suryaa Desk  | Published : Sun, Nov 26, 2023, 08:53 AM

రోజూ ఒక కప్పు కాఫీ తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. కాఫీ తాగడం వల్ల మెదడు ఏకాగ్రత పెరుగుతుంది. అల్జీమర్స్, పార్కిన్సన్స్ వంటి మెదడు సమస్యలపై కాఫీ ప్రభావవంతంగా పని చేస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. కాఫీ తాగడం వల్ల శరీరంలో అలసటను తగ్గించి మనసు ఉల్లాసంగా మారుతుంది. అలాగే టైప్-2 డయాబెటిక్ రిస్క్ కూడా తగ్గుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com