-రక్తదానం వల్ల శరీరంలో ఉండే ఐరన్ నిల్వలు సమతుల్యం అవుతాయి.
-బ్లడ్ డొనేట్ చేయడం వల్ల క్యాన్సర్ రిస్క్ తగ్గుతుంది. పెద్దపేగు, ఊపిరితిత్తులు, కాలేయం, గొంతు, మరియు ఊపిరితిత్తుల క్యాన్సర్ లు రాకుండా అడ్డుకుంటుంది.
-రక్తదానం చేసినప్పుడు ఏర్పడే నష్టాన్ని భర్తీ చేసే క్రమంలో ఎర్ర రక్త కణాలు శరీరం మొత్తం పునరుత్తేజం అవుతాయి.
-గుండె పోటు నుంచి దూరంగా ఉంచుతుంది.
-కొవ్వు తగ్గి… బీపీ కంట్రోల్ లో ఉంటుంది.
-శరీరం ఫిట్ గా ఉంటుంది.
-ఆరోగ్య వంతులైన పురుషులు ప్రతి మూడు నెలలకొకసారి, మహిళలు ప్రతి నాలుగు నెలలకొకసారి బ్లడ్ డొనేట్ చేయొచ్చు.
-రక్తదానం చేసేటప్పుడు మీరు డాక్టర్ ను తప్పనిసరిగా సంప్రదించాలి.