ఆరోగ్యంగా ఉండాలంటే నిద్ర చాలా ముఖ్యం. రోజుకు 7 నుంచి 8 గంటలు నిద్ర పోవాలని నిపుణులు చెబుతుంటాయి. మంచి నిద్ర వల్ల అలసట తగ్గి రోజంతా ఆరోగ్యంగా ఉంటారు. అయితే తక్కవ నిద్రతోపాటు అతి నిద్ర కూడా ప్రాణాంతకం. అతి నిద్ర వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. కరోనరీ అలర్జీ వ్యాధి ప్రమాదాన్ని పెంచుతుంది. అలసట, తలనొప్పి వస్తుంది. డిప్రెషన్‌కు గురవుతారు. అలాగే స్థూలాకాయం సమస్య వస్తుంది.