ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ అలవాట్లకు దూరంగా ఉంటే మీకే మంచిది

Life style |  Suryaa Desk  | Published : Tue, Nov 28, 2023, 03:00 PM

కొన్ని రకాల అలవాట్ల వల్ల శరీరంలో అనేక సమస్యలు తలెత్తుతుంటాయి. సర్వసాధారణంగా ఎముకల్లో నొప్పులు, నడవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆ ఆరోగ్య సమస్య తగ్గడానికి.. ఎముకలు స్ట్రాంగ్‌గా ఉండటానికి శరీరానికి కాల్షియం, విటమిన్-డి చాలా ముఖ్యం. కాల్షియం కోసం రోజూ పాలు తాగాలి. ప్రతి రోజు ఉదయం పూట శరీరానికి సూర్యరశ్మిలో తగలాలి. ప్రతి రోజు క్రమం తగ్గకుండా వ్యాయామం చేయాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com