దేశవ్యాప్తంగా ఎయిమ్స్ సంస్థల్లో 3,036 నాన్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. పోస్టును అనుసరించి టెన్త్, ఐటీఐ, ఇంటర్, డిప్లొమా, పీజీ డిప్లొమా, డిగ్రీ, పీజీ, పీహెచ్డీ చేసి ఉండాలి.
కొన్ని పోస్టులకు టైపింగ్/ డ్రైవింగ్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి. దరఖాస్తుకు తుదిగడువు డిసెంబర్ 1, 2023. పూర్తి వివరాలకు https://aiimsexams.ac.in/info/Recruitments_new.html వెబ్సైట్ సందర్శించగలరు.