గ్రీన్ కాఫీ ఎంతో టేస్టీగా ఉండటంతో పాటు మన ఆరోగ్యానికి కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. గ్రీన్ కాఫీలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. శరీరానికి తక్షణ శక్తి అందుతుంది. ఈ కాఫీ డయాబెటిస్ పేషెంట్లకు కుడా ఎంతో ప్రయోజనకరం. బ్లడ్ షుగర్ లెవల్స్ నార్మల్ గా ఉంటాయి. శరీరంలో మంట తగ్గుతుంది. ఈ కాఫీ త్రాగటం వల్ల కొలెస్ట్రాల్ తగ్గించడానికి సహాయపడతాయి. దీంతో గుండె సురక్షితంగా, ఆరోగ్యంగా ఉంటుంది.