ప్రతిరోజూ ఉదయాన్నే వ్యాయామం చేస్తే రోజంతా యాక్టివ్‌గా ఉంటారు. ఆహార పదార్థాలు తీసుకునే విషయంలో కొవ్వు అధికంగా ఉండే వాటిని తినకూడదు. కూరగాయలు, పండ్లు ఎక్కువగా తీసుకుంటే అలసట తొలగిపోతుంది. రోజూ గ్లాస్ నిమ్మరసంతో కొద్దిగా తేనె, ఉప్పు కలుపుకుని తీసుకుంటే మంచి ఫలితం లభిస్తుంది. నిద్రలేమి వలన నీరసంగా, అలసటగా ఉంటారు. చక్కటి నిద్రతో యాక్టీవ్ అవుతారు.