వింటర్ సీజన్‌లో మనకు ఎక్కువగా దాహం వేయదు.. దీనివల్ల మనం నీటిని తక్కువగా తీసుకుంటాము. తద్వార శరీరం డీహైడ్రేషన్‌కు గురవుతుంది. అయితే శరీరం డీహైడ్రేషన్ కాకుండా మనం కాపాడుకోవచ్చు. ఎలాగంటే.. రిమైండర్ సెట్ చేసుకోవాలి, ఒక బాటిల్ పక్కన పెట్టుకోవాలి, కెఫిన్, ఆల్కహాల్ మానుకోవాలి, కూరగాయలు, పండ్లు తినాలి, సూప్, వేడి పానీయాలు త్రాగాలి. ఈ చిట్కాలు శీతాకాలం నీరు త్రాగడానికి ఉపయోగపడతాయి.