అధిక కొలెస్ట్రాల్ కారణంగా గుండె జబ్బులు పెరిగే అవకాశం ఉంది. అయితే కొన్ని చిట్కాలు ధమనులలో పేరుకుపోయిన వ్యార్థాలను క్లియర్ చేసేందుకు దోహదపడతాయి. కొత్తిమీర కలిపిన నీరు, సెలెరీ టీ అధిక కొలెస్ట్రాల్‌ను నివారించడంలో ఉపయుక్తమవుతాయి. ఫైబర్ అధికంగా ఉండే కొన్ని ఆహారాలను తీసుకోవడం ద్వారా ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.