ఎండ వల్ల కొందరికి చర్మంపై ముడతలు వస్తాయి. అయితే, కొన్ని సహజ ప్రక్రియలా ద్వారా ముడతలను పొగొట్టుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. రోజుకు కనీసం 15 నిమిషాలు చర్మాన్ని మసాజ్ చేయడం, రోజుకు కనీసం 7-8 గంటలు నిద్ర, యోగా, ధ్యానం చేయడం
ధూమపానం జోలికి వెళ్లకపోవడం, కొబ్బరి నూనెతో మసాజ్ చేయడం, బొప్పాయి పైతొక్కును ముఖంపై రుద్ది అరగంట తర్వాత నీటితో కడిగితే ముడతలు రాకుండా ఉంటాయి.