ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదంటారు. కానీ ఉల్లిని కోయాలంటే చాలా మందికి చిరాకు. గంటసేపు ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని ఆ తరువాత కోస్తే ఎలాంటిఇబ్బంది లేదు.
ఫ్రిజ్ లేని వారు రెండు ముక్కలుగా కట్ చేసి చల్లటి నీటిలో వేయాలి. ఆ తర్వాత ఉల్లి పాయల్ని కట్ చేసుకోవచ్చు. లేదా గాలి ఎక్కువగా వీచే ప్రదేశంలో, లేక ఫ్యాన్ కింద కూర్చొవడం వల్ల ఉల్లి పాయల నుంచి వచ్చే ఘాటు వాయువులు మీ కంటికి దూరంగా వెళ్తాయి.