చలికాలంలో యూరిన్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. రోజుకు కనీసం ఎనిమిది గ్లాసుల నీటిని తీసుకోవడాన్ని లక్ష్యంగా చేసుకోండి. మూత్రం వచ్చినప్పుడు పోయాలి. ఆపుకోవడం వల్ల బ్యాక్టీరియా వృద్ధి చెంది ఇన్ఫెక్షన్స్ ప్రమాదాన్ని పెంచుతుంది. వెచ్చని దుస్తులు ధరించడం వల్ల పలు అంటువ్యాధులను సైతం నివారిస్తుంది. చడంలోనూ మీ రోగనిరోధక వ్యవస్థకు మద్దతు ఇస్తుంది.