మష్రూమ్స్‌లో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. కాబట్టి దీన్ని రీ హీట్ చేయడం వల్ల ప్రోటీన్ స్ట్రక్చర్ మారిపోతుందని నిపుణులు చెబుతున్నారు. మళ్లీ హీట్ చేసి తినడం వల్ల డైజెస్టివ్ ప్రాబ్లమ్స్, హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయంటున్నారు. ఇంకా FSSAI కుకింగ్ ఆయిల్‌ని కూడా రీ హీట్ చేయడం వల్ల హమ్ ఫుల్ ట్రాన్స్ పార్టీ ఆసిడ్స్ రిలీజ్ అయ్యి, టాక్సిక్ మాలిక్యూల్స్, ఫ్రీ రాడికల్స్ జనరేట్ అయ్యి క్యాన్స్‌ర్ రావచ్చని హెచ్చరిస్తున్నారు.