డెహ్రాడూన్‌లోని వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా 2024-26 విద్యాసంవత్సరానికి సంబంధించి 20వ బ్యాచ్ ఎంఎస్సీ (వైల్డ్‌లైఫ్ సైన్స్) కోర్సు, మొదటి బ్యాచ్ ఎంఎస్సీ(ఫ్రెష్ వాటర్ ఎకాలజీ అండ్ కన్జర్వేషన్) కోర్సులో ప్రవేశాలకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
బ్యాచిలర్స్ డిగ్రీ అర్హత ఉన్నవారు ఈ కోర్సులకు అర్హులు. ఫిబ్రవరి 20 నుంచి మార్చి 30 వరకు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. https://www.wii.gov.in/