ఆప్రికాట్ పండ్లలో ఉండే కరిగే ఫైబర్ మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. దీనిలో ఉండే విటమిన్-సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. చర్మ ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. ఆప్రికాట్ లో విటమిన్-ఎ కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. దీనిలోని బీటా కెరోటిన్‌లతో సహా యాంటీ ఆక్సిడెంట్లకు మంచి మూలం. ఈ యాంటీఆక్సిడెంట్ క్యాన్సర్, హృదయ సంబంధ వ్యాధులను నియంత్రిస్తుంది.