ప్రస్తుత కాలంలో చాలామంది మగవారు వీర్యకణాల ఉత్పత్తితో బాధపడుతున్నారు. స్పెర్మ్ ఉత్పత్తి తక్కువైతే సంతాన సమస్యలు ఏర్పడతాయి. అయితే ఇలా జరగకుండా ఉండాలంటే కొన్ని ఆహార పదార్థాలను మీ డైట్లో చేర్చుకోవాలి.
ప్రతిరోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. మీరు తినే ఆహారంలో జింక్ ఉండేలా చూసుకోవాలి. ఎక్కువ మానసిక ఒత్తిడి ఉన్నవారికి లైంగిక సంతృప్తి తగ్గి సంతానోత్పత్తిని కూడా దెబ్బతీస్తుంది. అందుకే ఒత్తిడిని తగ్గించుకోవాలి.