ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒప్పంద ప్రాతిపదికన ఉపాధి మరియు శిక్షణా శాఖ అసిస్టెంట్ ట్రైనింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం 71 ఖాళీలు ఉన్నాయి.
11 నెలల వ్యవధి కాగా రూ.35,570 వేతనాన్ని చెల్లిస్తారు. రాతపరీక్ష, డెమో అనుభవం అధారంగా ఎంపిక చేస్తారు. ఈ నెల 20వ తేదీలోగా https://detrecruitments.apcfss.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చు.