క్యారెట్‌లను పచ్చిగా తింటే శరీరానికి కావల్సినంత పోషకాలు అందుతాయని నిపుణులు సలహా ఇస్తున్నారు. పచ్చి క్యారెట్లు తింటే చెడు బ్యాక్టీరియాను తగ్గిస్తోంది. క్యారెట్‌లో విటమిన్ ఎ, పుష్కలంగా ఉంటుంది. క్యారెట్‌తో మొటిమలు, మచ్చలను నివారించవచ్చు. కంటి చూపు పదును అవుతుంది. రక్తపోటు తగ్గుతుంది. శరీరంలో జీర్ణక్రియ సాఫీగా జరుగడానికి సహాయపడుతుందని నిపుణులు వెల్లడిస్తున్నారు.