జుట్టు సిల్కీగా ఉన్నవారికి కర్లీగా.. అదే కర్లీ హెయిర్ ఉన్నవాళ్లు సిల్కీగా కావాలని కోరుకుంటారు. హెయిర్ ఉన్నవాళ్లు మాత్రం ఈ చింపిరి జుట్టు నా వల్ల కాదు బాబోయ్ అంటూ గగ్గోలు పెడుతుంటారు.
కారణం వేసవి సీజన్‌లో వాతావరణంలో వేడి పెరిగే కొద్దీ హ్యుమిడిటీ కూడా పెరిగి మరింత పొడిబారుతుంది. దీనికోసం గాఢత తక్కువగా ఉండే షాంపుని నీళ్లలో కలుపుకొని తలస్నానం చేయడం మంచిదట. తలస్నానం తర్వాత నాణ్యమైన కండిషనర్‌ను రాసుకోవడం అస్సలు మర్చిపోకూడదు.