ఆలు బుఖారాలో అనేక రకాల పోషకాలున్నాయి. ముఖ్యంగా పొటాషియం అధికంగా ఉంటుంది. దీనిని తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యానికి చాలా మంచింది. యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండటం వల్ల ఫ్రీ రాడికల్స్ నుంచి శరీరాన్ని రక్షిస్తుంది.
కేలరీలు తక్కువగా ఉండటం వల్ల డయాబెటిస్ ఉన్నవారికి కూడా మంచిది. ఎముకలు ఆరోగ్యానికి మంచిది. ఆల్ బుఖారాలో ఉండే సార్బిటాల్ మలబద్దకాన్ని నివారిస్తుంది. క్యాన్సర్ నివారణగా ఆల్ బుఖారా పనిచేస్తుంది.