దేశంలోని జవహర్ నవోదయ విద్యాలయాల్లో 6, 9 తరగతుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఫలితాలను నవోదయ విద్యాలయ సమితి విడుదల చేసింది. 649 జేఎన్వోల్లో దాదాపు 50 వేల సీట్లు అందుబాటులో ఉండగా..
6వ తరగతిలో గరిష్టంగా 80 మందికి ప్రవేశం కల్పిస్తారు. విద్యార్థులు రోల్ నంబర్, DOB నమోదు చేసి ఫలితాలను తనిఖీ చేయవచ్చు. ఫలితాల కోసం వెబ్సైట్ https://cbseit.in/cbse/2024/NVS_RST/ResClsIX.aspx ను సందర్శించండి.