ఈ మధ్యకాలంలో చాలామంది ఎక్కువగా ఎదుర్కొంటున్న సమస్యల్లో పోషకాహార లోపం ఒకటి. బెండకాయలు పోషకాహార విలువలతో నిండి ఉన్నాయి. వీటిలో ప్రోటీన్, ఫైబర్, కాల్షియం, ఐరన్, జింక్ వంటి పోషకాల యొక్క అధిక కంటెంట్ పోషకాహార లోపాన్ని నివారిస్తుంది. ఇది శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. ముఖ్యంగా ట్రైగ్లిజరైడ్స్ చెడు కొలెస్ట్రాల్ తగ్గించడంలో బెండకాయ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.