రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల నాలుగో తేదీన ఎస్ఎఫ్ఐ మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జరిగే విద్యాసంస్థల బంద్ కు సహకరించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు తంగిరాల వెంకటేశ్వర్లు మంగళవారం అద్దంకి మండలం అద్దంకి పట్టణంలో ఉన్న పలు విద్యాసంస్థలను కలసి వారికి నోటీసులు అందజేశారు. బంద్ కు సంపూర్ణంగా మద్దతు ఇవ్వాలని కోరారు.