డయల్ యువర్ ఈవో కార్యక్రమం రేపు (శుక్రవారం) మధ్యాహ్నం 2 నుంచి 2.50 గంటల వరకు తిరుమల అన్నమయ్య భవనంలో జరుగనుందని టీటీడీ అధికారులు తెలిపారు.
ఈ కార్యక్రమాన్ని శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో భక్తులు తమ సందేహాలను, సూచనలను టీటీడీ ఈవో జె.శ్యామలరావుతో ఫోన్ ద్వారా నేరుగా మాట్లాడి తెలుపవచ్చని వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa