మహా శివుడికి బిల్వ పత్రాలంటే ఎంతో ప్రీతి. వీటిని మారేడు దళాలని కూడా పిలుస్తారు. అయితే కార్తీక మాసంలో ఈ బిల్వ పత్రాలతో శివుడ్ని పూజిస్తే మూడు జన్మల్లో చేసిన పాపాలు తొలగిపోతాయని శివపురాణం చెబుతోంది. సాధారణంగా కాడ లేని పుష్పాలు, కాయలు, ఆకులు మాత్రమే పూజకు వినియోగిస్తాం. కానీ బిల్వ పత్రాలను కాడతోనే సేకరించి శివారాధన చేస్తేనే ఈ శుభ ఫలితాలు దక్కుతాయని పండితులు సూచిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa