రాజాం నియోజకవర్గ వంగర మండలంలోని సంగం గ్రామంలో వెలసిన పుణ్య క్షేత్రం శ్రీ సంగమేశ్వర స్వామి దేవాలయంలో మంగళవారం ఏకాదశి సందర్భంగా ఆలయ అర్చకులు పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా సిద్ధాంతం చిన్నిబాబు, పకీరు బాబు, సూరిబాబు, కనక లింగం, శ్రీనివాసరావు, గణపతి రావు, శంకర్రావు, శేఖర్ బాబు ఎనిమిది మంది అర్చకులతో మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం, పంచామృతాలతో పుష్పాభిషేకం నిర్వహించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa