నెల్లూరు రూరల్ పరిధిలోని 26వ డివిజన్ డ్రైవర్స్ కాలనీలో శనివారం ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. త్వరలో డ్రైవర్ కాలనీలో రోడ్లు. డ్రైవింగ్ కు సంబంధించి శాశ్వత పరిష్కారం చూపిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ బూడిద సుప్రజ, క్లస్టర్ ఇంచార్జి సురేంద్రబాబు పాల్గొన్నారు.