మొక్కజొన్నలో కత్తెర పురుగు నివారణకు విషముసిడి కషాయం నివారణఆ అని అధికారులు తెలిపారు. లావేరు మండలం, కొత్త కుంకాం గ్రామంలో నేరుగా రైతులతో బుధవారం తయారు చేయించారు.
ఈ విషముసిడి కషాయం రైతులు సొంతంగా తయారు చేసి వినియోగించుకోవడం వలన పెట్టుబడి తగ్గించి ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో తక్కువ పెట్టుబడితో పురుగులను నియంత్రించి, పంటలు పండించవచ్చునని అని రీజినల్ అధికారులు ప్రకాష్ రావు, హేమ సుందర్ రావు రైతులకు వివరించారు.