విజయవాడ, ఇబ్రహీంపట్నం ఆర్టీసీ డీపో వద్ద ఉన్న రేకుల షెడ్డులో 35 ఏళ్ల ఓ యాచకుడి మృతదేహాన్ని శనివారం పోలీ సులు స్వాధీనం చేసుకున్నారు. ఆ ప్రాంతంలో యాచన చేసే వ్యక్తి అనారోగ్యంతో మృతి చెంది ఉండొచ్చని పోలీ సులు భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమి త్తం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి పంపి కేసు నమో దు చేసి ఎస్సై ఫణీందర్ దర్యాప్తు చేస్తున్నారు.