టెక్కలి అభయం యువజన సేవా సంఘం మార్నింగ్ వాక్ ఫర్ పూర్ పీపుల్ కార్యక్రమంలో భాగంగా నందిగాం మండలం పాలవలస గ్రామంలో పెరాలసిస్ బాధితుడు పంది జగన్నాథం కుటుంబానికి.
కేన్సర్ బాధితుడు మట్ట ఈశ్వరరావు కుటుంబానికి 25 కేజీల బియ్యం, 20 రకాల నిత్యావసర వస్తువులు పంపిణీ చేసినట్లు అధ్యక్షుడు దేవాది శ్రీనివాసరావు తెలిపారు.