మహిళలుపై హింసకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ చెప్పారు. అంతర్జాతీయ స్త్రీ హింస నిరోధక దినోత్సవం సందర్భం గా శ్రీకాకుళం జిల్లా పరిషత్ కార్యాలయం.
నుండి సంతోషి మాత గుడివరకు నిర్వహించిన ర్యాలీని జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ కలసి సోమవారం ప్రారంభించారు. అంతర్జాతీయ స్త్రీ హింస నిరోధక కార్యక్రమాలు నెల రోజుల పాటు మహిళ ల్లో అవగాహన కల్పిస్తామన్నారు.