రాజ్యాంగ దినోత్సవం నిర్వహించడం ద్వారా స్ఫూర్తిని పొందుతామని ఆముదాలవలస జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ బి. శ్యామసుందర్ అన్నారు. సోమవారం ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో రాజ్యాంగ హక్కుల పరిరక్షణ వేదిక కరపత్రాలను ఆయన ఆవిష్కరించారు.
రాజ్యాంగ దినోత్సవాన్ని రాజకీయాలకు అతీతంగా అందరూ నిర్వహించుకోవాలన్నారు. వేదిక జిల్లా కన్వీనర్ బొడ్డేపల్లి మోహనరావు అధ్యక్షతన ఈ కార్యక్రమంలో నిర్వహించినట్లు తెలిపారు.