రేడియోలాజికల్ సొసైటీ ఆఫ్ నార్త్ అమెరికా అధ్యయనంలో ఇ-సిగరెట్లు కూడా ఆరోగ్యానికి హానికరమని తేలింది. నికోటిన్ రహితంగా భావించే వేప్ లిక్విడ్‌లో నికోటిన్‌తో పాటు.
ప్రొపిలీన్ గ్లైకాల్స్, గ్లిసరిన్, ఫ్లేవరింగ్, రసాయనాలు ఉంటాయని American Lung Association తెలిపింది. ఇవి నాడీ వ్యవస్థపై ప్రభావం చూపి ఊపిరితిత్తులు ఆక్సిజన్ ను శరీరంలోకి తీసుకెళ్లే సామర్థ్యాన్ని దెబ్బతీస్తాయని తేల్చారు.
![]() |
![]() |