వేపాడ మండలం పాటురు గ్రామంలో సోమవారం వేంచేసియున్న పురాతన శ్రీ జనార్ధన స్వామివారి దేవాలయం ధనుర్మాసం ప్రారంభం సందర్భంగా విద్యుత దీపాలతో అలంకరించి తెల్లవారుజామున 4 గంటలకు స్వామివారికి పంచామృతాభిషేకం నిర్వహించి.
ప్రత్యేక అలంకరణ గావించి పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పూజ కార్యక్రమంలో భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. సా యంత్రం 6 గంటలకు పాటురు పురవీధులలో శ్రీ జనార్ధన స్వామివారి పల్లకి ఊరేగిస్తారు.