ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ వెజిటేరియన్ ఫుడ్‌తో ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు

Health beauty |  Suryaa Desk  | Published : Fri, Dec 27, 2024, 02:02 PM

కొన్ని రకాల వెజిటేరియన్ ఫుడ్‌ను తీసుకుంటే మాంసాహారం కన్నా శరీరానికి ఎక్కువగా ప్రోటీన్లు అందుతాయని నిపుణులు చెబుతున్నారు.
*కీన్ వా చిరుధాన్యాల జాతికి చెందింది. ఈ గింజలను తినడం వల్ల బ్లడ్ షుగర్ అదుపులో ఉంటుంది.
*పెసలు, కందిపప్పు, శెనగపప్పు లాంటి పప్పు ధాన్యాలు.. చిక్కుడు, రాజ్మా, సోయా, బఠానీ వంటి చిక్కుడు జాతి గింజలను తినడం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి.
*పాలు తాగడం వల్ల కండరాలు దృఢంగా, ఎముకలు బలంగా తయారవుతాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com