ఆశించిన మేర రాణించకపోవడంతోనే BGT కోల్పోయామని టీమిండియా హెడ్ కోచ్ గంభీర్ అన్నారు. మెరుగైన ప్రదర్శనకు బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో వర్కౌట్ చేయాల్సింది ఉందని చెప్పారు.
ఆసీస్‌పై తొలి పర్యటనలోనే నితీశ్, ఆకాశ్, జైస్వాల్, ప్రసిద్ధ్ రాణించారని చెప్పారు. ‘‘ఇక జట్టు భవిష్యత్తు గురించి మాట్లాడటం సరికాదు. మరో టెస్టు సిరీస్‌కు ఐదు నెలల సమయం ఉంది’’ అని పేర్కొన్నాడు.