ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇంగ్లాండ్‌తో జ‌రిగే టీ20, వ‌న్డే సిరీస్‌కు బుమ్రా దూరం!

sports |  Suryaa Desk  | Published : Mon, Jan 06, 2025, 02:33 PM

టీమిండియా స్పీడ్ బౌల‌ర్ జ‌స్‌ప్రీత్ బుమ్రా గాయ‌ప‌డ్డ విష‌యం తెలిసిందే. దీంతో ఇంగ్లాండ్‌తో జ‌రిగే టీ20 సిరీస్‌లో బుమ్రా ఆడ‌క‌పోవ‌చ్చు. ఆ త‌ర్వాత జ‌రిగే వ‌న్డే సిరీస్‌లో అత‌ను చివ‌రి మ్యాచ్ ఆడే అవ‌కాశం ఉంది.
కానీ ఫిబ్ర‌వ‌రిలో ప్రారంభమయ్యే ఛాంపియ‌న్స్ ట్రోఫీకి అందుబాటులో ఉండే రీతిలో బుమ్రాను తీర్చిదిద్దాల‌ని బీసీసీఐ భావిస్తుంది. ఆ కార‌ణంగానే అత‌నికి రెస్ట్ ఇవ్వాల‌ని ఆలోచిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com