శీతాకాలంలో చర్మం పొడిబారకుండా ఉండాలంటే కొబ్బరి నీళ్లు తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయట.
కొబ్బరి నీళ్లలోని కాల్షియం ఎముకలను స్ట్రాంగ్‌గా చేస్తుందని డాక్టర్లు చెబుతున్నారు. కిడ్నీ సమస్యలు ఉన్నవాళ్లు రోజుకు ఒక్కసారైనా కొబ్బరి నీళ్లు తాగితే మంచిదని తెలిపారు.