ఫూల్ మఖానాలో క్యాలరీలు తక్కువగా, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అలాగే రక్తపోటును నియంత్రించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయని నిపుణులు అంటున్నారు.
దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది. మధుమేహంతో బాధపడేవారికి ఇది చాలా మంచిది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకం సమస్యను తగ్గిస్తుందని ఆరోగ్య నిపుణులు వెల్లడిస్తున్నారు.
![]() |
![]() |