రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా క్లస్టర్ స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలను నిర్వహిస్తుందని బుధవారం సీఆర్పీ మోహన్ రావు తెలిపారు. ఆయన ఇచ్చాపురం మండలంలోని కేదారిపురం.
ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. సి.ఎస్సి.ఇ. వారు సూచించిన పలు అంశాలను ఉపాధ్యాయులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
![]() |
![]() |