ఉమ్మడి గుంటూరు జిల్లాల్లోని వైసీపీ నేతలతో ఆ పార్టీ అధినేత జగన్ బుధవారం తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో సమావేశమై మాట్లాడారు. ‘ఏపీలో స్కాములు తప్ప ఇంకేం జరగడం లేదు. దోచుకోవడం, దోచుకున్నది పంచుకోవడం తప్ప ఇంకేం లేదు. ప్రజలే కాలర్ పట్టుకునే పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రంలో విచ్చలవిడిగా పేకాట క్లబ్బులు నడుస్తున్నాయి. ప్రజలను మోసం చేసిన వారిపై కేసులు పెట్టాలి.’ అని జగన్ అన్నారు.
![]() |
![]() |