ఏపీలో గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష ముగిసింది. 92,250 మంది అభ్యర్థులు ఈ పరీక్షలు రాయాల్సి ఉండగా.. 13 జిల్లాల్లో 92 శాతం మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు.
అత్యధికంగా విశాఖలో, అత్యల్పంగా నెల్లూరులో అభ్యర్థులు హాజరైనట్లు అధికారులు తెలిపారు. కాగా, గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలు 175 కేంద్రాల్లో నిర్వహించారు. ఈ నోటిఫికేషన్‌లో 905 పోస్టులను భర్తీ చేస్తున్నారు.
![]() |
![]() |