ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రక్త క్యాన్సర్‌లకు దేశీయ జన్యు చికిత్స.. 73 శాతం సానుకూల ఫలితాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 17, 2025, 04:30 PM

లుకేమియా, లింఫోమా రక్త క్యాన్సర్‌ల కోసం దేశీయంగా అభివృద్ధి చేసిన జన్యు చికిత్స క్లినికల్‌ ట్రయల్స్‌లో సానుకూల ఫలితాలు లభించాయి. ఈ ట్రయల్స్‌లో భాగంగా భారత్‌కు చెందిన రోగులకు జన్యు చికిత్స చేశారు. కాగా రోగుల్లో ఈ చికిత్స వల్ల 73 శాతం సానుకూల ఫలితాలు వచ్చాయి. ఈ క్లినికల్ ట్రయల్స్ ఫలితాల వివరాలు ది లాన్సెట్ హెమటాలజీ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. దీంతో ఇకపై ఈ రక్త క్యాన్సర్‌లకు మన దేశంలోనే చికిత్స లభించే అవకాశం ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com